Hellobar

Monday, December 20, 2021

💖 హదీస్ జ్ఞానం - మానవ హృదయం 💖

 

 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను

 💖 హదీస్ జ్ఞానం - మానవ హృదయం 💖

 


          ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తుండగా తాను విన్నానని నోమాన్ బిన్ బషీర్ (రజి యల్లాహు అన్హు)  తెలియజేశారు :



           "వినండి! మానవ శరీరంలో ఒక మాంసపు ముద్ద ఉంది. అది బాగుంటే మొత్తం శరీరం బాగుంటుంది. ఒకవేళ అది పాడైతే మొత్తం మానవ శరీరమే పాడైపోతుంది. బాగా గుర్తించుకోండి! ఆ మాంసపు ముద్దే మానవ హృదయం." (📚 హదీస్ గ్రంథం : బుఖారీ, ముస్లిం)

No comments:

Post a Comment